చర్మం తడిగా ఉన్నప్పుడే శరీరంపై ఉప్పు చల్లుకొని మెత్తగా మసాజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల శరీరంపై ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి. ఫలితంగా చర్మం మృదువుగా ఉంటుంది.