వికారం అనేది మనలో చాలా మందికి వచ్చే అనారోగ్య సమస్యల్లో ఒకటి. ఈ సమస్య వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. తిన్న ఆహారం పడకపోవడం లేదా సరిగ్గా జీర్ణం కాకపోవడం, డీహైడ్రేషన్ బారిన పడటం, నీరసం, ప్రయాణాలు చేయడం, ఫుడ్ అలర్జీలు, గ్యాస్ సమస్యలు, తలనొప్పి..