క్యాబేజీ, పూత గడ్డ లాంటివి ఉడికించకుండా తినడం వల్ల వీటిపై పురుగుల మందుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి వీటిని ఉడికించి తినడం ఉత్తమం. ఇక పండ్లు మినహా మిగతా కాయగూరలు అన్నింటిని ఉడికించి తినాలి. ముఖ్యంగా మాంసాన్ని ఉడికించి తినడం ఉత్తమం.