ఎండుకొబ్బరిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల రక్తహీనత, ఆర్థరైటిస్ సమస్య, పెద్ద ప్రేగు, ప్రోస్టేట్ క్యాన్సర్లు, జీర్ణ సమస్యలు, పురుషులలో వంధ్యత్వం వంటి ఎన్నో రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు