అరికెల ను డైరెక్ట్ గా తీసుకోకుండా ఇతర పప్పుదినుసుల (బొబ్బర్లు, శనగలు )తో కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన పోషకాలు మెండుగా అందుతాయి.