వాంతులు,విరేచనాలు, కడుపు ఉబ్బరం, అజీర్తి, కడుపులో మంట, చెవిలో నొప్పి, గొంతు నొప్పి, జ్వరం, ఉబ్బసం, నోటి దుర్వాసన వంటి సమస్యలను పుదీనా ఆకుల ద్వారా తొలగించుకోవచ్చు.