నిద్రలేమి లేదా అతినిద్ర కారణంగా మెదడు పనితీరు తగ్గిపోవడం, మానసిక ఒత్తిడి, తలనొప్పి, మైగ్రేన్, గర్భధారణ లేటుగా అవడం వంటి ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.