నక్కెర చెట్టు యొక్క ఆకులు,పండ్లు, పై బెరడు, విత్తనాలు ఇలా అన్నింటిని ఉపయోగించి చర్మ సంబంధిత రుగ్మతలను, అజీర్తి,కడుపులో మంట,మలబద్దకం, డయాబెటిస్ ఇలా ఎన్నో రోగాలను నయం చేసుకోవచ్చు.