మొక్కజొన్న లో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల అధిక బరువును తగ్గించుకోవచ్చు. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. కంటి చూపు మెరుగుపడుతుంది. టైప్-2 డయాబెటిస్ ను కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. ఎర్ర రక్త కణాల ఉత్పత్తి పెరుగుతుంది.