నిమ్మ ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే అందానికి వాడే ప్రోడక్ట్ ల్లో నిమ్మ ఆకుల్ని కలుపుతుంటారు.