తలస్నానానికి ముందు గోరువెచ్చని నూనెతో తల బాగా మసాజ్ చేయాలి. కొద్దిసేపు తర్వాత తలస్నానం చేయడం వల్ల జుట్టు మెరవడం మే కాకుండా, ఆరోగ్యంగా పెరుగుతుంది.