ధనియాల వల్ల డయాబెటిక్ ను కంట్రోల్లో ఉంచుకోవచ్చు. అంతేకాకుండా ఆహారం జీర్ణం కావడానికి, కాలేయం పనితీరు మెరుగు పడ్డానికి, అల్జీమర్ చికిత్సకు, గొంతు క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల నుంచి బయటపడవచ్చు. అలాగే ఎముకలు దృడంగా మారుతాయి. మలబద్దకం, కడుపులో మంట వంటి వాటి నుంచి దూరంగా ఉండవచ్చు.