టొమాటో లతో టొమాటో సాస్ ను తయారు చేయడానికి కేవలం టొమాటోలను మాత్రమే ఉపయోగించరు. వీటి తయారీ కోసం ఉప్పు, చక్కెర,ఉల్లిగడ్డ, వెల్లుల్లి, కారం వంటివి ఉపయోగిస్తూ ఉంటారు. ఇక మరీ ముఖ్యంగా టొమాటో సాస్ ఎర్రగా రావడానికి ఫుడ్ కలర్ ను ఉపయోగిస్తున్నారు.ఫలితంగా దీర్ఘకాలిక సమస్యలు అయిన ఊబకాయం, ఆస్తమా, వివిధ రకాల ఎలర్జీలు, బీపీ, షుగర్ లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అంతేకాకుండా ముందుగానే ఇలాంటి జబ్బులతో బాధ పెడుతున్న వాళ్లు సాస్ల జోలికి వెళ్లకపోవడం మంచిది..