అధిక బరువును నియంత్రించడానికి, గుండె సమస్యలను దూరం చేయడానికి, రక్తపోటును తగ్గించడానికి, డయాబెటిస్ ను నివారించడానికి, శరీరానికి కావల్సిన శక్తిని అందించడానికి రైస్ ని తప్పకుండా మనం ఆహారంలో ఒక భాగంగా చేసుకోవాలి.