తలకు షాంపూ చేసిన తర్వాత కూడా జిడ్డుగల జుట్టు,పొడి జుట్టు,జుట్టు నిర్జీవంగా మారడం లాంటివి జరిగితే మీరూ మీ జుట్టుకు వాడే షాంపూ సరైనది కాదని గుర్తించాలి.