యాపిల్స్‌పై ఉండే తొక్కలో జ్ఞాపకశక్తిని పెంచే క్వెర్సెటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. కాబట్టి రోజూ యాపిల్స్‌ను తొక్కతో పాటుగా తినడం అలవాటు చేసుకోవాలి