మాంసాన్ని గ్రిల్లింగ్ చేయడం, పాప్ కార్న్ ను మైక్రోవేవ్ లో కాల్చడం, క్యానిడ్ ఫుడ్ తీసుకోవడం, శుద్ధిచేసిన చక్కెరను వాడడం, తెల్లని పిండిపదార్థాలను తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ.