లెమన్ టీ అధిక బరువును, లావెండర్ టీ ఒత్తిడిని, పుదీనా టీ కడుపునొప్పిని, గ్రీన్ టీ జీర్ణక్రియను వేగవంతం చేయడానికి, చామంతి టీ మంచి నిద్రను ప్రసాదించడానికి ఉపయోగించవచ్చు.