మహిళలలో ఎక్కువగా యూరిన్ ఇన్ఫెక్షన్ రావడానికి గల కారణాలు పొత్తి కడుపు నొప్పి, మూత్రంలో రక్తస్రావం, తరచూ బాత్రూంకి వెళుతుండటం, మూత్రం వెళ్ళేటప్పుడు మంట, ఎక్కువగా శరీరం డీహైడ్రేషన్ కు గురి అవ్వడం వంటి సమస్యలను యూరిన్ ఇన్ఫెక్షన్ గా పరిగణించవచ్చు. అయితే ఆలస్యం చేస్తే మాత్రం ప్రోస్టేట్ క్యాన్సర్ కు దారితీస్తుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.