రేగు పండ్లను తినడం వల్ల రక్తహీనత, గుండె సంబంధిత వ్యాధులను, కీళ్ల నొప్పులు, వాపులు, కాళ్ల నొప్పులు వంటి సమస్యల నుంచి బయట పడవచ్చు.