అల్లం రసాన్ని తేనెతో కలిపి తాగడం వల్ల జీర్ణ శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా ఆకలిని పెంచుతుంది. వికారాన్ని కూడా తగ్గిస్తుంది.