వాము తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. జలుబు, దగ్గు,అసిడిటీ, జ్వరం, గొంతు నొప్పి, కడుపు నొప్పి ఇలాంటి సమస్యలను వాము ద్వారా చెక్ పెట్టవచ్చు.