నల్ల ద్రాక్ష పండును మితిమీరి తినడం వల్ల డయాబెటిస్, అజీర్తి,కడుపు ఉబ్బరం, గ్యాస్, వాంతులు, విరేచనాలు, వికారంగా అనిపించడం లాంటి సమస్యలకు దారి తీస్తుంది. అంతేకాకుండా తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వక, ఇబ్బంది పడాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది.