కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు ఎప్పుడైతే ఎక్కువ అవుతాయో, అప్పుడు మనలో ఐరన్ లోపం తగ్గిందని గుర్తించుకోవాలి. కాబట్టి బచ్చలికూర లో ఐరన్ ఎక్కువగా లభిస్తుంది. అందుకే దానిని ఆహారంలో తీసుకోవడానికి ప్రయత్నించాలి.