ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని, అందులో దాల్చిన చెక్క లేదా దాల్చిన చెక్క పొడి వేయాలి. అలాగే నల్ల యాలకులు తీసుకొని మెత్తగా దంచి అందులో వేయాలి. ఇక ఆ తరువాత గ్లాస్ నీళ్ళు అరగ్లాసు అయ్యే వరకు బాగా మరిగించాలి. ఆ తర్వాత వడగట్టి, అందులో బెల్లం వేయాలి. ఇది రోజు తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అయితే ఈ కషాయాన్ని రాత్రి పడుకునే ముందు తాగాలి. దీని వల్ల తక్షణ శక్తి అంది,నరాల బలహీనత, గుండెదడ శ్వాస సంబంధిత వ్యాధులు తగ్గుతాయి