గోధుమ రవ్వతో చేసిన ఆహారాలను తీసుకోవడం వల్ల జీర్ణక్రియ నెమ్మదిగా జరిగి త్వరగా ఆకలి వేయకుండా చేస్తుంది. దీంతో తక్కువ తింటారు. ఫలితంగా బరువు తగ్గే అవకాశం ఉంది.