జుట్టు ఆరోగ్యం కోసం, చర్మం అందం కోసం, గుండె సమస్యలు నివారించడానికి, థైరాయిడ్ సమస్యను పరిష్కరించడానికి, అధిక బరువును తగ్గించడానికి, రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి ఇలా ఎన్నో రకాలుగా ఈ కొబ్బరి పువ్వు ఉపకరిస్తుంది.