మతిమరుపు అనే సమస్య చాలా మందికి నిద్రలోంచి ఉలికిపడి లేచే సమయంలో నే ఎదురవుతుందని కెనడాలోని యూనివర్శిటీ ఆఫ్ టొరంటో కి చెందిన బృందం స్లీప్ ఆప్నియా, మెదడు పనితనం మధ్యనున్న సంబంధం గురించి అధ్యయనం నిర్వహించారు.. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారిలో జ్ఞాపకశక్తికి సంబంధించిన సమస్యలు ఎదురైనట్లు ఆ బృందం వారు తెలిపారు.