క్యాల్షియం ఎక్కువగా తీసుకోవడం వల్ల మెదడు సమస్యలు పెరిగే అవకాశం ఉంది. అలాగే ఎముకలు పెళుసుగా మారతాయి. కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ.