యాలకులను వివిధ పదార్థాలతో కలిపి తీసుకోవడం కంటి సమస్యలు, అజీర్తి, కడుపు నొప్పి, పంటి నొప్పి, తలనొప్పి, వాంతులు, విరేచనాలు, వికారం వంటి సమస్యలన్నింటినీ దూరం చేసుకోవచ్చు.