డయాబెటిస్ ఉన్నవాళ్ళకి ఆవాల పిండి బాగా పనిచేస్తుంది. ఆవాల పిండి లో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. వీటివల్ల మధుమేహ రోగులకు బాగా పనిచేస్తుంది.