బిర్యానీ ఆకులు దాల్చిన చెక్క వేసి నీటిలో బాగా మరిగించి, వడ కట్టుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా నిమ్మరసం తేనె కలిపి తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగి బరువు తగ్గే అవకాశాలు ఎక్కువ.