ముల్లంగి ఆకులను తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు మరియు మినరల్స్ అధికంగా అందుతాయి. ఇవి శరీరం యొక్క పనితీరును బాగా మెరుగు పడడానికి సహాయ పడతాయి.