చాలా మందికి జుట్టు ఎక్కువగా రాలిపోతుంటుంది. అలాంటి వారు దువ్వెనతో స్పీడుగా దువ్వ కుండా, నిదానముగా దువ్వుకోవాలి. ఇలా చేయడం వల్ల జుట్టు దువ్వెన లో చిక్కి తెగిపోకుండా వుంటుంది.