ప్రొద్దు తిరుగుడు విత్తనాలను ఆహారంలో ఒక భాగంగా చేర్చుకోవడం వల్ల అధిక బరువు, హార్మోన్ల అసమతుల్యత, గుండె పోటు, జీర్ణ వ్యవస్థ పని చేయకపోవడం, నరాలు వాపులు వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు.