వంకాయలను తినడం వల్ల క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుంది.ఎముకల ఆరోగ్యం,మెదడు పనితీరు బాగా జరిగేలా చేస్తాయి.అధిక బరువును నియంత్రించుకోవచ్చు.హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది.