ప్రతిరోజు మెట్లు ఎక్కడం, దిగడం వంటి వ్యాయామం చేయడం వల్ల శరీరంలోని అధిక కేలరీలు తగ్గిపోతాయి. అలాగే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అధిక బరువు నుండి విముక్తి పొందవచ్చు.