బెండకాయలను తినడం వల్ల క్లోమగ్రంథిలో ఇన్సులిన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది.తద్వారా శరీరం ఇన్సులిన్‌ను ఎక్కువగా గ్రహించి షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి.