బరువు తగ్గడానికి వ్యాయామం కూడా చేయాలి. దీనివల్ల ఆరోగ్యంగా ఉండడమే కాకుండా, బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మంచిది.