కిడ్నీలు శుభ్రంగా, ఆరోగ్యంగా, చురుగ్గా ఉండాలి అంటే మన ఆహారంలో మంచినీళ్లు, కొబ్బరినీళ్లు,ఆపిల్ సైడర్ వెనిగర్, నిమ్మరసం, అల్లం రసం లను ఆహారంలో ఒక భాగంగా చేర్చుకోవాలి.