కుండ నీళ్లల్లో ఎలాంటి హానికర కెమికల్స్ ఉండవు. కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచివి. అంతేకాకుండా మెటబాలిజం రేటు కూడా పెరుగుతుంది