వేసవికాలంలో వేడి నీటితో స్నానం చేయడం వల్ల వెంట్రుకలు పొడిబారతాయి. కాబట్టి చల్లని నీళ్లతో స్నానం చేయడం మంచిది. ఇలా చేయడం వల్ల వెంట్రుకల పైపొర మూసుకుపోయేలా చేసి లోపల తేమను పట్టి ఉంచుతుంది.