చల్లటి పాలు తాగడం వల్ల కూడా ఎసిడిటీ తగ్గుతుంది. కడుపులో ఏర్పడి యాసిడ్లను పాలు పీల్చుకుంటాయి. దీంతో కడుపులో మంట తగ్గుతుంది. అయితే పాలలో పంచదార వేసుకోకుండా తాగాలి.