నల్ల పుట్టగొడుగుల్లో ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల శరీరంలో మంటలు, నొప్పులు కూడా తగ్గుతాయి. ఇక గుండెపోటు,డయాబెటిస్ కూడా రాకుండా ఆపుతాయి..పూర్తిగా క్యాన్సర్ ను నివారించడానికి ఈ నల్ల పుట్టగొడుగుల నూనె ఎంతగానో ఉపయోగపడుతుంది. సెర్వికల్, బ్రెస్ట్, కొలొన్ వంటి క్యాన్సర్ కణాలను ఎదుర్కోవడంలో ఈ పుట్టగొడుగులు బాగా పనిచేస్తాయని తెలిసింది.