మన శరీరంలోని అవయవాలు ముందుగానే మనకు ఎలాంటి జబ్బులు వస్తాయో సూచిస్తాయి అట. గుండెజబ్బులు, థైరాయిడ్ వచ్చే ముందు కాళ్ళ వాపులు రావడం, రోగ నిరోధక శక్తి తగ్గి పోయే ముందు నోటి నుండి చెడువాసన రావడం, శరీరంలో క్యాల్షియం,విటమిన్స్ లోపం కలిగినప్పుడు ఎత్తు తగ్గిపోవడం, శరీరంలోని అవయవాలు చల్లబడడం వల్ల మన శరీరంలో రక్తప్రసరణ సరిగా జరగదు అనే సంకేతాలను కూడా మన శరీరం మనకు అందిస్తుందట..