గాయాలతో బాధపడుతున్నప్పుడు చందనాన్ని అరగదీసి గాయలపైన రాయడం వల్ల గాయాలు త్వరగా మానిపోతాయి. చందనం యాంటీ సెప్టిక్ లా పనిచేస్తుంది.