అరటి ఆకులో భోజనం చేయడం వల్ల శరీరానికి యాంటీ బ్యాక్టీరియల్,యాంటీ ఆక్సిడెంట్స్ లక్షణాలు పుష్కలంగా అందుతాయి. తాజా అరటి ఆకులలో సన్నని మైనపు పూత ఉండడం వల్ల వేడి ఆహారం తగలగానే, ఆ మైనపు పూత కరిగి ఆహారానికి రుచిని, ఆహ్లాదకరమైన పరిమళాన్ని కూడా అందిస్తుంది. అంతేకాకుండా పార్కిన్సిన్ సమస్యతో బాధపడుతున్న వారు కూడా అరటి ఆకులలో భోజనం చేయడం ద్వారా త్వరగా కోలుకుంటారు. ఆహారం లో ఏదైనా విషం కలిసినప్పుడు కూడా ఈ అరటి ఆకులు నల్లగా మారి మనకు దాని యొక్క ప్రభావాన్ని తెలియజేస్తాయి...