కందగడ్డ ను తినడం వల్ల చర్మ రంగు మెరుగుపడుతుంది, చర్మ సమస్యలు కూడా దూరమవుతాయి. గుండెజబ్బులు, క్యాన్సర్,ఊబకాయం,కడుపులో మంట, గ్యాస్,అసిడిటీ వంటి ఎన్నో సమస్యలకు మంచి ఔషధంగా పనిచేస్తుంది..