దానిమ్మ పండు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి దీన్ని తినడం వల్ల గతంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి.