ఒక లార్జ్ బాయిల్డ్ ఎగ్ లో విటమిన్ ఏ, విటమిన్, బీ5, బీ12, బీ2, ఫోలేట్, ఫాస్ఫరస్, సెలీనియం ఉంటాయి. అంతే కాక, విటమిన్ డీ, ఈ, కే, బీ6, కాల్షియం, జింక్ కూడా ఉంటాయి.